న్యూయార్క్‌ః అఎn్గానిస్తాన్‌లో ఏర్పాటు చేసే కొత్త ప్రభుత్వంలో మాజీ రాజు జహీర్‌ షాకు కీలకమై పాత్ర వుంటుందని ఐక్యరాజ్య సుతి స్పష్టం చేసింది.


అఎn్గాన్‌ భష్యత్తులో మాజీ రాజు షాకు ప్రధాన పాత్ర వుంటుందని సుతిసెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్‌ వెండ్రెల్‌ చెప్పారు. పాకిస్తాన్‌లోనిపెషావర్‌లో తాము నిర్వహించిన ఒక సర్వేలో అఎn్గాన్‌ శరణార్ధులు జహీర్‌షా పట్ల పూర్తి అనుకూలంగా వున్నారని ఆయన చెప్పారు. తాలిబన్లు తరిుకొట్టినప్పటికీ బర్హునుద్దీన్‌ రబ్బానీనే ఇప్పటికీ ఐక్యరాజ్యసుతిఅఎn్గాన్‌ నేతగా అధికారికంగా గుర్తిస్తున్న షయం ప్రస్తాస్తూ, రబ్బనీ ప్రవాసం నుంచి తిరిగివస్తే దేశాధ్యక్షునిగా ప్రకటించుకునే హక్కు ఆయనకు వుందని ప్రతినిధి అన్నారు. అయితే ఆయన ప్రభుత్వాన్ని గుర్తించాలా లేదా అన్న షయం ప్రపంచదేశాలు నిర్ణయిస్తాయని ప్రతినిధి వరించారు.అఎn్గాన్‌లో మొహరించే అంతర్జాతీయ శాంతి పరిరక్షక బృందంలో పాకిస్తాన్‌, భారత్‌, రష్యా, ఇరాన్‌సేనలు వుండవని ఆయన చెప్పారు. ముందుగాఅఎn్గాన్‌లో ఏదో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు స్థానిక ప్రజలకు సహకరించాలన్నది ఐక్యరాజ్య సుతి అభిమతమని ఈ తాత్కాలిక ప్రభుత్వమే చివరకు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు బాధ్యతనుస్వీకరిస్తుందని ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+