ఇస్లామాబాద్‌ః తాలిబన్ల నేత ముల్లా ఓమర్ ఓటునిఅంగీకరించి కాందహార్ ను అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అన్ని కంచుకోటలను కోల్పోయిన తాలిబన్లకు ఇప్పడు కాందహార్ ఒకటే ఆశ్రయంగా మారింది. దానిపై కూడా అమెరికా యుద్ధ మానాలు బాంబుల వర్షం కుపిరించడం, మరో వైపు నార్తరన్ అలయెన్స్ దూసుకు వస్తుండడంతో ఓటు తప్పదిని గ్రహించిన ఓమర్ కాందహార్ ను వదిలి వెళ్ళేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
పష్తూన్ నేతలు ఈ మేరకు జరిపిన రాయబారం ఫలించింది. 24 గంటల్లో కాందహార్ వదిలి వెళ్ళి పోతున్నట్లు ఓమర్ హాdు ఇచ్చినట్లు ఆఫ్ఘన్ ఇస్లాుక్ ప్రెస్ తెలిపింది. తాలిబన్‌సైనికుల్ని ఉత్తరాన గల కొండల్లోకి పారిపోవాల్సిందిగా ఓమర్ ఆదేశించినట్లు భాస్తున్నారు.












Click it and Unblock the Notifications
