సన్‌సిటీః దక్షిణాఫ్రికాలోని సన్‌సిటీలో శుక్రవారం నాడు జరిగిన ుస్ వరల్డ్-2001 పోటీల్లో నైజీరియాకు చెందిన 18 ఏళ్ల కంప్యూటర్ సైన్స్ ద్యార్ధిని అగ్బానీ దరేగో కిరీటాన్ని దక్కించుకున్నారు.
పొడుగుకు దగినఅందం, చక్కని శరీరసౌష్టవం వున్న దరేగో మంచి డాన్సర్ కూడా. ప్రపంచసుందరిగా ఎన్నికైనట్టు ప్రకటించగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి ఆఫ్రికన్ యువతి దరేగో కావడం శేషం. తొలిసారిగా ఈ పోటీల్లో టీd ప్రేక్షకులు కూడా న్యాయనిర్ణేతలగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications