అఎn్ఘాన్‌లో సర్కార్‌కు ముమ్మర యత్నాలు

ఐక్యరాజ్యసుతి:అఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుక ఐక్య రాజ్య సుతి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు సూచనలు చేస్తున్నామంటూనే నార్తర్న్‌ అలయెన్స్‌ నేతలు, గిరిజన తెగల నేతలు షరతులు పెడుతున్నాయి. దీంతో కొత్త సర్కార్‌ ఏర్పాటు ఐక్య రాజ్య సుతికి కష్టంగానే ఉంది.

ప్రభుత్వ ఏర్పాటులో ఆధిపత్యం కోసం నార్తర్న్‌ అలయెన్స్‌లో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని నార్తర్న్‌ అలయెన్స్‌అంటోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలమనిఅంటోంది. అయితే, మాజీ రాజు జహీర్‌షాకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించేందుకు, తాలిబాన్‌కు చోటు లేకుండా చేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

తాలిబాన్‌ స్థావరాలు ఉన్న కుందుజ్‌ నగరంపై అమెరికా బాంబుల వర్షం కొనసాగిస్తోంది. తమను క్షేమంగా వెళ్లినిస్తే కుందుజ్‌ నగరం నుంచి వెళ్లిపోతామని తాలిబాన్‌ బలగాలుఅంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+