కోల్‌కత్తా: భారత క్రికెట్టు జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీకి, మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు, మరో నలుగురు భారత క్రికెటర్లకు కఠిన శిక్ష వేయడం పట్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్ చర్యల వరాలు రాతపూర్వకంగాఅందిన తర్వాత తదుపరి చర్య గురించి ఆలోచించినట్లు బిసిసిఐ ప్రకటించింది.

పరిణామాలపై టీమ్ మేనేజర్ ఎం.కె. భార్గవ, కోచ్‌జాన్ రైట్, స్కిప్పర్ గంగూలీ, వైస్ కెప్టెన్ రాహుల్, టెండూల్కర్ తనతో సోమవారం ఫోన్‌లో మాట్లాడారని ఆయన చెప్పారు. ఈ షయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) దృష్టికి తెస్తారని అని dుడియా ప్రతినిధులు అడిగితే పత్రాలన్నీ చూసిన తర్వాతనే ఏమైనా చెప్పగలనని ఆయన జవాబిచ్చారు.

Click it and Unblock the Notifications