రష్యా జెట్ కూలి 24 మంది మృతి
మాస్కో: రష్యాలో జరిగిన మాన ప్రమాదంలో 24 మంది మరణించారు. రష్యా ఉత్తర ప్రాంతం నుంచి మాస్కోకు బయలుదేరిన మానం కూలిపోయింది.
దీంతో మానంలోవున్న 24 మంది మృతి చెందారు. ఇందులో 18 మంది ప్రయాణికులు కాగా ఆరుగురు మాన సిబ్బంది. ఈ మానం సోమవారం రాత్రి రాడార్‌స్క్రీన్‌కు అందకుండా పోయింది. ఈ ప్యాసెంజర్ మానం ఖటంగా నుంచి మాస్కోకు బయలు దేరింది. ప్రమాదం జరిగే వరకు కూడాపైలట్ నుంచి ఏ రకమైన సమాచారం అందలేదు.
.












Click it and Unblock the Notifications
