హైదరాబాద్‌ః రాష్ట్ర రాజధానిలోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ శ్వద్యాలయం ఉద్యోగి ఒకరు బుధవారం వేకువజామున భార్యాబిడ్డలతో సహా ఆత్మహత్య కు పాల్పడ్డారు. కూల్‌ డ్రింక్‌ లో షం కలుపుకొని తాగడంతో శ్వద్యాలయం ఉద్యోగి, అతని భార్య, ఐదేళ్ళ కుమార్తె, రెండేళ్ళ కుమారుడు మరణించారు.ముక్కుపచ్చలారని చిన్నారులు శవాలై పడివున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. ఆర్థికంగా కూడా పెద్దగా ఇబ్బందులు లేదని ఉద్యోగి మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వరించారు.

హైదరాబాద్‌ః రాష్ట్ర రాజధానిలోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ శ్వద్యాలయం ఉద్యోగి ఒకరు బుధవారం వేకువజామున భార్యాబిడ్డలతో సహా ఆత్మహత్య కు పాల్పడ్డారు. కూల్‌ డ్రింక్‌ లో షం కలుపుకొని తాగడంతో శ్వద్యాలయం ఉద్యోగి, అతని భార్య, ఐదేళ్ళ కుమార్తె, రెండేళ్ళ కుమారుడు మరణించారు.
ముక్కుపచ్చలారని చిన్నారులు శవాలై పడివున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. ఆర్థికంగా కూడా పెద్దగా ఇబ్బందులు లేదని ఉద్యోగి మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వరించారు.

రంగా శ్వద్యాలయంలో పనిచేసే అతని తండ్రి ఉద్యోగం చేసుకుంటూ పై చదువులు కూడా చదువుకున్నాడని, కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమటో పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+