వాటికన్ సిటీః పోప్‌జాన్ పాల్ ఒక ఇ-మెయిల్ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వున్న క్రిస్టియన్లకుపంపారు. జాన్ పాల్ పంపిన తొలి ఇ-మెయిల్ సందేశం ఇదే కావడం శేషం. ప్రపంచవ్యాప్తంగా వున్న ుషనరీ సంస్థలు, చర్చిలలో పత్రస్థానంలో వున్న ఫాదర్లు నన్‌లతో అక్రమసంబంధాలు పెట్టుకుంటున్నారని, కొన్ని చోట్లు నన్ లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ అమెరికాకు చెందిన ఓ పత్రిక ప్రచురించింది. ఒకటి కాదు రెండు కాదు అనేక కథనాలను ఈ పత్రిక శరపరంపరగా సంధించింది. ఈ షయాన్ని చర్చ్ ల కేంద్ర కార్యాలయాలు కూడాఅంగీకరించాయి.
ఈ షయం అత్యంత బాధాకరమైనదనిపేర్కొంటూ పోప్ జాన్ పాల్ గురువారం ఓ ఇ-మెయిల్ నుపంపారు. క్రీస్తు బోధనలకు dరు భిన్నంగా వ్యవహరించడం చారకరమని పోప్ తన సందేశంలోపేర్కొన్నారు. ఈ ధంగా చర్చిలలో అభ్యంతరకరమైన షయాలు జరగడం పట్ల పోప్‌జాన్ పాల్ చారం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రజలకు ఆయన తన సందేశంలో క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications
