కోర్టు ముందు లాల్లూ లొంగుబాటు
రాంచీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లల్లూ ప్రసాద్ యాదవ్ సోమవారం రాంచీలోని సిబిఐ కోర్టు ముందు లొంగిపోయారు. రాంచీలోని సిబిఐ కోర్టు ముందు లొంగి పోవడానికి ఆయన ఆదివారం పాట్నా నుంచి ఆర్భాటంగా బయలుదేరారు. దాణా కుంభకోణం కేసులో ఆయన కోర్టు ముందు లొంగిపోయారు.
ఆయనతో పాటు మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ ుశ్రా కూడా రాంచీలోని సిబిఐ కోర్టు ముందు లొంగిపోయారు. తనపై కేసు పెట్టడం రాజకీయ కుట్ర అని జగన్నాథ ుశ్రా అన్నారు.












Click it and Unblock the Notifications