వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాన్‌:అఎn్ఘానిస్థాన్‌లో పాలన సాగించడానికి తాత్కాలిక మండలి ఏర్పాటుకు తమకు, మాజీ రాజు జహీర్‌ షా ప్రతినిధులకు మధ్య ఒప్పందం కుదిరిందని నార్తర్న్‌ అలయెన్స్‌ సలహాదారు మొహమ్మద్‌ హుస్సేన్‌ బక్షీ చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

మార్చిలో గిరిజనపెద్దల జాతీయ మండలి సమావేశం జరిగే వరకు ఈ తాత్కాలిక మండలి ద్వారా పరిపాలన సాగుతుందని ఆయన చెప్పారు.

ఈ ఒప్పందం పెద్ద మలుపు అని, ఈ ఒప్పందం కుదరకుండా చర్చలు ముందుకు సాగడం దుర్లభమవుతుందని బక్షి అన్నారు. తాత్కాలిక మండలిలో 42 మంది సభ్యులుంటారు. నార్తర్న్‌ అలయెన్స్‌కు, జహీర్‌ షాకు సంబంధించిన సభ్యులు చెరి సగం వుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X