ఆమె కోసం.. రెండు రోజుల్లో రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన స్టార్ హీరో
సినిమా పరిశ్రమ అనగానే ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్స్ అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. సినీ రంగంలోని చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లిచేసుకుంటుంటారు. తర్వాత కొద్దిరోజులకు విడిపోతుంటారు. ప్రస్తుతం విడిపోవడం అనేది సాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓవార్త వైరల్ గా మారింది. పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న టాప్ హీరో హీరోయిన్ తో ఎంజాయ్ చేయడం కోసం రెండు రోజుల్లో రెండుకోట్ల రూపాయలు ఖర్చుచేశాడు. ప్రస్తుతం ఈ వార్త సినీ పరిశ్రమలో హల్ చల్ చేస్తోంది.
అతను టాప్ సెలబ్రిటీ.. టాప్ హీరో.. హీరోయిన్ తో ఎంజాయ్ చేయడానికి రెండు రోజుల్లో అంత ఖర్చుపెట్టాడా? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. రూ.కోట్ల ఆస్తికి వారసుడు. అయినా ఒక అమ్మాయి ప్రేమ కోసం అంత ఖర్చుపెట్టాడా? అని షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ హీరోయిన్ కూడా ఎంతో అందంగా ఉంటుందంట. అటువంటి అందగత్తెకు రూ.2 కోట్లు ఖర్చుపెట్టడం పెద్ద కష్టమేమీ కాదులే అంటున్నారు.

అయినా ఎటువంటి లాభం లేకుండా పోయిందని, ముంబయికి చెందిన వ్యాపారవేత్తను ఆ బ్యూటీ పెళ్లి చేసుకొని జీవితంలో సెటిలైపోయింది. హీరో మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా అలాగే కొనసాగుతున్నాడు. ఆ హీరో ఎవరా? ఆ హీరోయిన్ ఎవరా? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
పరిశ్రమలో ప్రస్తుతం చాలామంది ప్రేమించి పెళ్లిచేసుకుంటున్నారు.. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు. అతి తక్కువ మంది మాత్రమే కలిసి అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. సాంప్రదాయాలను, ఆచారాలను పాటించేవారు వివాహ వ్యవస్థపై గౌరవం ఉంచి వాటిని కొనసాగిస్తున్నారని, మరికొందరు మాత్రం అటువంటివేవీ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications