వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ హైకమిషనర్‌కు భారత్‌ ఆదేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ హై కమిషనర్‌ మహ్మద్‌ షరీఫ్‌ఖాన్‌ను ఆదేశించింది.

పార్లమెంటు స్టాఫర్‌ నుంచి తమ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన సమాచారాన్నిఖాన్‌ సేకరించారని ఆరోపిస్తూ ఆయనను వెనక్కి పిలిపించుకోవాలని భారత్‌ పాకిస్థాన్‌కు సూచించింది. ఈ సమాచారాన్నిసేకరిస్తూ ఖాన్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిఅరుణ్‌ సింగ్‌ పాకిస్థాన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ జలీల్‌ అబ్బాస్‌ జిలానిని పిలిపించి-ఖాన్‌ అక్రమ చర్యలకు పాల్పడ్డారని చెప్పారు.ఖాన్‌ వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆయన జిలానీతో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X