అల్‌ఖైదా, తాలిబన్ నేతల అప్పగింత
ఇస్లామాబాద్‌ః అల్‌ఖైదాకు చెందిన అగ్రనేత ఇబన్ అల్ షైఖ్ అల్ లిబిని అమెరికాకు అప్పగించడానికి పాకిస్తాన్ అంగీకరించింది. అఎ్ఘానిస్తాన్‌లోని అల్‌ఖైదా తీవ్రవాద శిక్షణ శిబిరాలకు అధిపతిగా వ్యవహరించిన లిబిని కొద్దిరోజుల క్రితమే పాకిస్తాన్‌లో అదుపులోకి తీసుకున్నారు.
చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన్ను బంధించింది.












Click it and Unblock the Notifications
