వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్.ఆర్.ఐ.లకు భారత్ నజరానా
న్యూఢిల్లీః ఇక మీదట జనవరి 9ని ప్రవాసభారతీయుల దినోత్సవంగా పాటించనున్నట్లు భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రకటించారు. ఎన్.ఆర్.ఐ.డే నాడు పదిమంది ప్రముఖ ప్రవాసభారతీయులను ఏటా సత్కరించనున్నట్లు మంగళవారం నాడు ఆయన ప్రకటించారు. ప్రవాసభారతీయలతో జరిగిన ఓ కార్యక్రమంలో వాజ్ పేయి ప్రసంగిస్తూ ఎన్నారైలకు ద్వంద్వ పౌరసత్వం కల్పించే విషయాన్ని భారత్ సీరియస్ గా పరిశీలిస్తున్నదని వాజ్ పేయి వెల్లడించారు.
Comments
Story first published: Tuesday, January 8, 2002, 23:53 [IST]