శాంతికైనా,సమరానికైనా సిద్ధంఃభారత్
న్యూఢిల్లీః భారత సేనలు శాంతికైనా సమరానికైనా సిద్ధంగా వున్నాయని భారత్ సైనికదళాధిపతి జనరల్ పద్మనాభాన్ స్పష్టం చేశారు. భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న దరిమిలా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా వున్నదని అయితే ఏమాత్రం భయపడాల్సిన పని లేదని పద్మనాభన్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications