అమెరికా కార్యాలయాలకు గట్టి భద్రత
వాషింగ్టన్‌ః పశ్చిమ బెంగాల్ లోని అమెరికన్ ఇన్ఫర్మేషన్‌సెంటర్ పై జరిగిన దాడి పట్ల అమెరికా ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని అమెరికా ధృవీకరించింది. భారత దేశంలోని అన్ని అమెరికా కార్యాలయాలు, ఎంబసీల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు భారత్ ప్రభుత్వం తెలిపిందని అమెరికా అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications
