అయోధ్యపై బిజెపి మారలేదు
న్యూఢిల్లీః అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి తాము పాతవైఖరికే కట్టుబడి వున్నామని బిజెపి నేత కుశభావ్ థాక్రే స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అయోధ్య రామాలయం నిర్మాణాన్ని బిజెపి అటకెక్కించిందనే విమర్శను ఆయన కొట్టివేశారు.












Click it and Unblock the Notifications
