ఎన్నారైలకు స్వల్పరాయితీలు
న్యూఢిల్లీః 2002-2003 ఆర్థిక సంవత్సరానికి కేంద్రబడ్జెట్ లో ప్రవాస భారతీయులకు కూడా కొన్ని వరాలు ప్రకటించారు. ఇకమీదట ప్రవాస భారతీయులు స్వదేశంలో వున్న నిధులను విదేశీ కరెన్సీలో కూడా తీసుకువెళ్ళే అవకాశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రకటించారు.












Click it and Unblock the Notifications
