మళ్ళీ కరెంట్ షాక్ సహించంఃబిజెపి
హైదరాబాద్‌ః అధికార తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమైన భారతీయ జనతాపార్టీవిద్యుత్ చార్జీలను మళ్ళీ పెంచితే సహించేది లేదని ప్రకటించింది. త్వరలో మరో 10 శాతం పాటువిద్యుత్ చార్జీలను పెంచాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బిజెపి శుక్రవారం జరిగిన పదాధికారుల సమావేశంలో తీవ్రంగా నిరసించింది.












Click it and Unblock the Notifications
