పూజకు అనుమతిపై నిరసనవెల్లువ
న్యూఢిల్లీః అయోధ్యలో మార్చి 15 నాడు లాంఛనంగా పూజ నిర్వహించేందుకువిశ్వహిందూ పరిషత్ కు వాజ్ పేయి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వి.హెచ్.పి.కి సూదిమొన దూరే సందిస్తేవివాదాస్పద స్థలంలో కూడా వారు ఆలయం నిర్మిస్తారని, అప్పడు సారీ చెప్పడంమినహా వాజ్ పేయి ప్రభుత్వం ఏమీ చేయలేనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లాంఛనప్రాయంగా పూజ చేసుకొనేందుకు అనుమతి ఇవ్వడం పట్ల మండిపడ్డారు.
మొత్తం మీద అయోధ్యలోని వివాదరహిత స్థలంలో మార్చి 15న లాంఛనప్రాయంగా పూజ చేసేందుకు అనుమతించడంపెను వివాదానికి దారితీసే ప్రమాదం వుంది.












Click it and Unblock the Notifications
