ధాన్యం సేకరణపైఅసెంబ్లీ తీర్మానం
హైదరాబాద్‌ః ధాన్యం, బియ్యంసేకరణ బాధ్యతను ఇకపై రాష్ట్రలకే అప్పగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం ఆందోళన వ్యక్తం చేసింది. ధాన్యం, బియ్యంసేకరణ బాధ్యత గతంలో మాదిరిగానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే అప్పగించాలని కోరుతూ ఆంధ్రపదేశ్ అసెంబ్లీ శనివారం కేంద్రాన్ని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అన్ని పార్టీలు ఈ తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంవిశేషం.












Click it and Unblock the Notifications
