అశోక్ సింఘాల్ నిరశన
అయోధ్యః అయోధ్య నుంచి భద్రతా దళాలను ఉపసహరించాలని రామసేవకుల కదలికలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విహెచ్‌పి నేత అశోక్ సింఘాల్ అయోధ్యలోని కరసేవకపురంలో ఆదివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications
