సంఘ్‌పై బిజెపి ఎంపీల్లో అసంతృప్తి
న్యూఢిల్లీః విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థలతో తెగతెంపులు చేసుకోవాలని బిజెపికి చెందిన కొందరు ఎంపీలు పార్టీ నాయకత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. మంగళవారం నాడు ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సంఘ్‌పరివార్ ధోరణిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఒరిస్సా అసెంబ్లీ పై దాడి సంఘటన పట్ల హోం మంత్రి అద్వానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
