పత్తి రైతుల గోడు పట్టని ప్రభుత్వం
హైదరాబాద్‌ః పత్తి రైతుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష సభ్యులు మంగళవారం నాడు అసెంబ్లీలో ఆరోపించారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలో వందలాది మంది రైతులు పంటను మార్కెట్‌యార్డలో పెట్టుకుని కొనేనాధుడు లేక గోడుగోడున విలపిస్తున్నారని వారు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
