నీటి పన్నులుపెంచం: శ్రీహరి
హైదరాబాద్: మంచినీటి పన్నును గానీ, సాగు నీటి తీరువాను గానీపెంచబోమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. సిపిఎం సభ్యుడు నోముల నరసింహయ్య చేసినవిమర్శలకు ఆయన మంగళవారం శాసనసభలో సమాధానమిస్తూ ఆ హామీ ఇచ్చారు.
ప్రపంచ బ్యాంక్ నిధులతో నీటి పారుదల సౌకర్యాలు పెంచడానికి కృషి చేస్తున్నామని, తాము రైతులను మోసం చేయడం లేదని మంత్రి శ్రీహరి అన్నారు.












Click it and Unblock the Notifications
