సింఘాల్ ఆమరణ దీక్షవిరమణ
అయోధ్య: విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడుఅశోక్ సింఘాల్ సోమవారం రాత్రి ఆమరణ నిరాహార దీక్షనువిరమించారు. అయోధ్యకు తరలి వచ్చిన రామసేవకులకు భద్రత కల్పించాలని, వారు తమ తమ ప్రాంతాలకు క్షేమంగా తిరిగి వెళ్లడానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆదివారం దీక్ష ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
