షెహవాగ్ వెస్టిండీస్‌కు వెళ్లడా?
న్యూఢిల్లీ: ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ వెళ్లే భారత జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మన్‌వీరేంద్ర షెహవాగ్ వుండకపోవచ్చు.
రెండు నెలల భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటన ఏప్రిల్ రెండవ తేదీన ప్రారంభమవుతుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును గురువారం ప్రకటిస్తారు.షెహవాగ్ మే 25 తేదీ నుంచి జరిగే ఐదు వన్టేల సిరీస్‌కుఅందుబాటులో వుంటాడని, హెహవాగ్ కోలుకుంటున్నాడని ఆయన డాక్టర్ యాష్ గులాటీఅంటున్నారు. తాను మంగళవారం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చానని, అయితేఅందులోని విషయాలను వెల్లడించబోనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
