కాశ్మీర్‌లో పేలుడు: ఇద్దరువిద్యార్థుల బలి

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీర్‌లోనికుప్వారాలోని భద్రతా బలగాలకు మిలిటెంట్లు గురిపెట్టిన శక్తివంతమైన మందుపాతర పేలి ఇద్దరు పాఠశాల పిల్లలు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం జరిగింది.

మిలిటెంట్లు టేకిపొరాలోని లోలబా వద్ద ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చి,సైనిక అధికారుల కాన్వాయ్‌ వెళ్లడం గమనించి దాన్నిపేల్చారు. ఆ సమయంలో పాఠశాలకు వెళ్తున్నారు. ఏడుగురువిద్యార్థుల్లో ఇద్దరు ఈ దుర్ఘటనలో మరణించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒక బాలిక పరిస్థితి ఆందోళకరంగా ఉంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+