పిహెచ్‌సిల తీరుపైఅసెంబ్లీలో ఆందోళన
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పిహెచ్‌సిల) పనితీరుపై అధికార, ప్రతిపక్ష సభ్యులు బుధవారం శాసనసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కేంద్రాలకు భవనాలు లేవని వారు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు.
తాము పది లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను గుర్తించిపిహెచ్‌సిలకు పంపుతున్నామని, పిహెచ్‌సిలు సమర్థంగా పని చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications
