యుపి సిఎం మాయావతే: కాన్షీరాం
భోపాల్: బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని, లేని పక్షంలో శాసనసభ ఎన్నికలు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరాం అన్నారు.
ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా వున్నదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఓట్ల వాటా 1985లో 48 శాతం కాగా ప్రస్తుతం ఎనిమిది శాతానికి పడిపోయిందని, తమ ఓట్ల శాతం గత 17 ఏళ్లలో 2.4 నుంచి 21కిపెరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
