కల్లుగీత కార్మికుల కోసం చట్టం
హైదరాబాద్: గీత కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర కల్లుగీత చట్టాన్ని తేనున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి తమ్మినేనిసీతారాం ఆదివారం శాసనసభలో చెప్పారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు చేసినవిజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ
మంత్రి ఆ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications
