సామాన్యులపై కరెంట్ ఛార్జీల మోత
న్యూఢిల్లీ: తెహెల్కా టేప్‌ల స్కామ్‌పైవిచారణ జరుపుతున్న జస్టిస్ వెంకటస్వామి కమిషన్ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ను ఏప్రిల్‌లోవిచారించే అవకాశం వుంది.
ఈ స్కామ్‌కు సంబంధించి అందరినీ విచారించిన తర్వాత రక్షణ మంత్రినివిచారించాలని ఫెర్నాండెజ్ న్యాయవాది ఫలీ నరిహామ్ కోరినట్లు ఆయన తెలిపారు. తెహెల్కా బృందాన్ని విచారించడానికి ముందుగా తననువిచారించాలనే కమిషన్ నిర్ణయాన్ని సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీ కోర్టులో సవాల్ చేశారు. కోర్టు ఈవిషయాన్ని త్వరగా తేల్చగలదనే విశ్వాసాన్ని వెంకటస్వామి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
