ఆంధ్ర అసెంబ్లీకి కరెంట్ షాక్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన మంత్రి ఒకరు ఇంటర్నేషనల్‌సెక్స్ లైన్ కాల్స్ కోసం లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పార్లమెంటు సభ్యుడు బిప్లవ్ దాస్‌గుప్తా ఆరోపించారు. మంత్రి రాజీనామాకు ఆయన డిమాండ్ చేశారు.
రాత్రులను ఈ డర్టీ కాల్స్ చేయడానికి మంత్రి వినియోగిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని రాసిన లేఖను ఆయన మంగళవారం పత్రికలకు విడుదల చేశారు. దీనిపై వ్యాఖ్యానించడానికి సత్యబ్రత ముఖర్జీఅందుబాటులో లేరని పిటిఐ వార్తా సంస్థ తెలియజేసింది. ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల డబ్బును మంత్రి రాణీఖేత్, తిరుపతి సందర్శనలకు వాడుతున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications
