30న ఎయిడ్ ఆస్టిన్ సంగీత విభావరి
న్యూఢిల్లీ: పాస్‌పోర్టుఫీజును ప్రభుత్వం భారీగా పెంచింది. సాధారణ పాస్‌పోర్టులకు ఇక ముందు వేయి రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఇప్పటి వరకు ఈఫీజు 300 రూపాయలు మాత్రమే వుంది. పెంచిన పాస్‌పోర్టుఫీజు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. పాస్‌పోర్టుఫీజును పెంచుతూ ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన చేసింది.












Click it and Unblock the Notifications