పొటాపై పాక్ విమర్శలపై భారత్ ధ్వజం
న్యూఢిల్లీ: భారత పార్లమెంటు ఉగ్రవాద నిరోధక బిల్లును(పొటాను) అమోదించడాన్ని పాకిస్థాన్ ఆక్షేపించడాన్ని భారత్ తీవ్రంగావిమర్శించింది. పాకిస్థాన్‌ది భారత ఆంతరంగిక వ్యవహారాల్లో అవాంఛనీయమైన జోక్యమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నిరుపమా రావు గురువారంవిలేకరుల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications