భారత జాబితాపై మాట మార్చిన అమెరికా
వాషింగ్టన్: పాకిస్థాన్ 20 మంది తీవ్రవాదులను తమకుఅప్పగించాలని భారత్ చేస్తున్న డిమాండ్ విషయంలో అమెరికా తన వైఖరి మార్చుకుంది. తీవ్రవాదుల అప్పగింత, తదితర సమస్యలను భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా అభిప్రాయపడింది.
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా మాట్లాడారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
