• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ దీర్ఘకాలిక పోరు

By Staff
|

ఇస్లామాబాద్‌: ఈ నెల 30వ తేదీన జరిగే ప్రజాభిప్రాయసేకరణ ద్వారా తన బలం ఇనుమడిస్తుందని, ఆ భయం భారత్‌కు పట్టుకున్నదని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ అన్నారు. సైనిక బలగాలను ఉపసంహరించడం ద్వారా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను నివారించాల్సింది భారతేనని ఆయన అన్నారు.

న్యూస్‌ అనే పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను ఆ పత్రిక శనివారం ప్రచురించింది. తన బలపడుతున్నాననే భయంతోనే భారత్‌ తనపై దుష్ప్రచారం చేస్తోందని ఆయనవిమర్శించారు. అమెరికా పాకిస్థాన్‌, భారత్‌లతో దౌత్య స్థాయిలోనే ప్రతిస్పందిస్తోందని, హెచ్చరికలు గానీ, బెదిరింపులు గానీ చేయడం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X