నేను బలపడుతానని భారత్‌కు భయం
ఇస్లామాబాద్: ఈ నెల 30వ తేదీన జరిగే ప్రజాభిప్రాయసేకరణ ద్వారా తన బలం ఇనుమడిస్తుందని, ఆ భయం భారత్‌కు పట్టుకున్నదని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ అన్నారు. సైనిక బలగాలను ఉపసంహరించడం ద్వారా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను నివారించాల్సింది భారతేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
