ఒమన్‌లో భారతీయుల దుర్మరణం
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి 52వ జన్మ దినం సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు శనివారం రక్తదానం చేశారు. పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు.
గుజరాత్ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు తన జన్మదినం జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరు కూడా తన వద్దకు రావద్దని ఆయన తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకువిజ్ఞప్తి చేశారు. కేక్‌లు కట్ చేయవద్దని కూడా ఆదేశించారు.












Click it and Unblock the Notifications
