విద్యుత్‌లో ఆంధ్రనే ఆదర్శం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏకపక్ష అప్రజాస్వామిక వైఖరిని విడనాడి, ప్రజాస్వామిక వాదుల, ప్రజల సూచనల మేరకు కాల్పులవిరమణ ప్రకటించాలని పీపుల్స్‌వార్ గ్రూప్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం కాల్పులవిరమణ ప్రకటించిన వెంటనే తమ వైపు నుంచి కాల్పులవిరమణ అమలులోకి వస్తుందని పీపుల్స్‌వార్ హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications
