మరో పివి పుస్తకం విడుదల
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రాసిన ది లాంగ్ వే అనే పుస్తకాన్ని రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పివితో పాటు మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్, జివిజి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
