పాక్‌లో ఇస్లామి నేతఅరెస్టు
లాహోర్: పాకిస్థాన్ ప్రధాన మత ఛాందస పార్టీ నాయకుడిని ఆదివారంఅరెస్టు చేశారు. పర్వేజ్ ముషారఫ్ ప్రజాభిప్రాయసేకరణ సందర్భంగా ఊరేగింపు నిర్వహించడానికి ప్రయత్నించినప్పుడు ఈఅరెస్టు జరిగింది.
తన అరెస్టే ముషారఫ్ అపజయాన్ని చూపిస్తోందని ఆయన తననుఅరెస్టు చేసినప్పుడు అన్నారు. శాంతియుతంగా అక్కడి నుంచి తొలగిపోవాలని, తమ పోరాటం పోలీసులకు వ్యతిరేకంగా కాదని, అధికారం చెలాయిస్తున్నవారిమీద మాత్రమేనని ఆయన గుంపును ఉద్దేశించి అన్నారు. ముషారఫ్ తలపెట్టిన ప్రజాభిప్రాయసేకరణను జమాత్ ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.












Click it and Unblock the Notifications
