ఉగ్రవాద ఆర్థిక లావాదేవీలపై పోరు

వాషింగ్టన్‌: ఉగ్రవాదుల డబ్బుల నెట్‌వర్క్‌పై పోరాటం ఉధృతం చేయాలని ప్రపంచ ఆర్థిక అధినేతలు నిర్ణయించుకున్నారు. 183 మంది సభ్యుల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆర్థికసంక్షోభం ఎదుర్కుంటున్న దేశాలకు సహకరించడానికి ముందుకు రావాలని జి-7 దేశాలు అభిప్రాయపడ్డాయి.అర్జెంటీనాలో ఆర్థిక సంక్షోభం పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశాయి.

ఉగ్రవాదుల నిధుల లావాదేవీలపై, అక్రమ కార్యకలాపాలపై అంతర్జాతీయంగా పోరాటం చేయాలని ఆ దేశాలు నిర్ణయించుకున్నాయి. ప్రపంచ స్థాయిలో నిరంతర నిఘా, సకాల చర్యలపైవిజయం ఆధారపడి వుంటుందని అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక కమిటీ సభ్యులన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+