ఆగని హింస: మృతుల సంఖ్య 24
అహ్మదాబాద్: గుజరాత్లో సోమవారం కూడా అల్లర్లు కొనసాగాయి. విధ్వంస కాండ, అల్లర్లు, కత్తిపోటు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
షాపూర్‌లో అల్లరి మూకలు గుడిసెలకు, దుకాణాలకు నిప్పంటించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు.షాపూర్, దరియాపూర్, కలూపూర్, మాధవపూరా, పాంకోర్ నాకా, ప్రేమ్ దర్వాజ ప్రాంతాలకు అల్లర్లుపాకాయి. పలు చోట్ల ఆదివారం నుంచి విధ్వంసకాండ కొనసాగుతూనే వున్నది.












Click it and Unblock the Notifications
