మాజీ మంత్రి కుడుపూడి కన్నుమూత
ఇస్లామాబాద్: పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ తల పెట్టిన ప్రజాభిప్రాయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తొమ్మండుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది.
ప్రజాభిప్రాయసేకరణ న్యాయబద్ధమైందని కోర్టు ఏకగ్రీవంగా తేల్చి చెప్పింది. ప్రజాభిప్రాయసేకరణ రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ప్రధాన స్రవంతి రాజకీయ, మత సంస్థలు అన్నాయి.












Click it and Unblock the Notifications
