చంద్రబాబుపై మండిపడ్డ సోనియా
న్యూఢిల్లీ: నలుగురు విదేశీ పర్యాటకులను 1994లోఅపహరించిన కేసులో ఢిల్లీ కోర్టు శనివారం ముగ్గురు పాకిస్థానీమిలిటెంట్లకు మరణ శిక్ష విధించింది. ఈ ముగ్గురుమిలిటెంట్లు హర్కత్- వుల్- అన్సార్ సంస్థకు చెందినవారు. ఈ కేసులో ఒమర్‌షేక్ కూడా నిందితుడు.
ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన మరో ఇద్దరు నిందితులు హజీ షమీమ్, మహ్మద్ యామీన్‌లను న్యాయమూర్తి నిర్దోషులుగా విడుదల చేశారు.












Click it and Unblock the Notifications
