గుజరాత్ పై అద్వానీతో గిల్ చర్చలు
న్యూఢిల్లీః గుజరాత్ కల్లోలాన్ని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి నరేంద్రమోడి సలహాదారుగా నియమితులైన పంజాబ్ మాజీ డిజిపి కెపిఎస్ గిల్ మంగళవారం కేంద్ర హోం మంత్రి అద్వానీని కలిశారు. అద్వానీతో గిల్ సుమారుఅరగంట సేపు సుదీర్ఘంగా చర్చించారు. గుజరాత్ సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి గిల్ అద్వానీకివివరించారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
