నేపాల్‌లో మావోయిస్టుల నరమేధం
న్యూఢిల్లీః తెహల్కా డాట్ కాం రక్షణ శాఖ కుంభకోణంపేరుతో చేసిన వ్యవహారం అంతా పాకిస్తాన్ కు తోడ్పడేదిగా, మన రక్షణ శాఖ పరువును బజారుకీడ్చేదిగా వున్నదని జార్జి ఫెర్నాండెజ్ అన్నారు. తెహల్కా కుంభకోణంపై ఏర్పాటైన వెంకటస్వామి కమిషన్ ముందు జార్జి ఫెర్నాండెజ్ మొట్టమొదటి సారిగాహాజరయ్యారు.












Click it and Unblock the Notifications
