మళ్ళీ పునర్విభజన కమిషన్ కు డిమాండ్
హైదరాబాద్‌ః మరోసారి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణా డిమాండ్ చేసింది. మాజీ పిసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ సారధ్యంలో ఏర్పాటైన ఈ ఫోరం కార్యాలయం బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. పూర్తిగా వెనుకబడిపోయిన తెలంగాణా సాధనకు అవిశ్రాంత పోరాటం సాగిస్తామని మల్లిఖార్జున్ ఈ సందర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications
