కాంగ్రెస్ పై మండిపడ్డ టిఆర్‌ఎస్
హైదరాబాద్‌ః తెలంగాణా కు పలుసార్లు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నక్కజిత్తులు పన్నుతున్నదని తెలంగాణా రాష్ట్ర సమితి సారధి చంద్రశేఖర రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణాఅంటూ కొత్త వేదిక ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన కాంగ్రెస్ నేతలను దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తే తప్ప ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కాదని ఆయన అన్నారు. ఈ అంశంపై గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
